సంగారెడ్డి: క్రీడాకారులకు ఇబ్బందులు కలగొద్దు

62చూసినవారు
సంగారెడ్డి: క్రీడాకారులకు ఇబ్బందులు కలగొద్దు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పటాన్ చెరు మైత్రి మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లను పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డే & నైట్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా మైదానం అంతా క్లీన్ చేయాలని, మ్యాచ్ లలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్