జిన్నారంలో క్రమక్రమంగా పెరుగుతున్న చలి

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, గాలిలో 82% తేమగా ఉంది. ఉదయం వెళలో జనాలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్