అధికారంలో ఉన్న అభివృద్ధి శూన్యం

78చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న స్థానిక నాయకులు ఏ రోజు మున్సిపల్ అభివృద్ధిని పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్ రెడ్డి విమర్శించారు. శనివారం బొల్లారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. పదేళ్లు కాంగ్రెస్, మరో పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా మున్సిపాలిటీలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, మాయ మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్