సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిందని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.