పటాన్ చెరులో 8న కెసిఆర్ రోడ్ షోపై సమావేశం

78చూసినవారు
పటాన్ చెరులో 8న కెసిఆర్ రోడ్ షోపై సమావేశం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు నిర్వహించే తలపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం పై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముఖ్యులతో మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం అయ్యారు. రోడ్డు షోను విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నాయకులకు, శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్