నేడు గుమ్మడిదలలో ఎమ్మెల్యే పర్యటన

59చూసినవారు
నేడు గుమ్మడిదలలో ఎమ్మెల్యే పర్యటన
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటించనున్నట్లు మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు హుస్సేన్‌ తెలిపారు. మండలంలోని 11 గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్