కోడ్ ఉల్లంఘనపై అభ్యంతరం

51చూసినవారు
కోడ్ ఉల్లంఘనపై అభ్యంతరం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం జిహెచ్ఎంసి కాలనీ గోడపై కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఫ్లెక్సీ ఉందంటూ బిజెపి జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి సోమవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఎలక్షన్ కోడ్ వర్తించదా అని అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్