కలెక్టరేట్ కార్యాలయం ముందు పటాన్చెరు నాయకుల నిరసన

64చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురి నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఐఎన్టియు సి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకూరి నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్