వేగంగా విస్తరిస్తున్న కాలనీలు

55చూసినవారు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా నానాటికి విస్తరిస్తోంది. దీనికితోడు పెద్ద సంఖ్యలో కాలనీలు వెలుస్తున్నాయి. నగరానికి కూతవేటు దూరంలోనే ఉండడంతో భవన నిర్మాణరంగం ఊపందుకుంది. ఎక్కడ చూసినా నూతన కాలనీలే కనిపిస్తున్నాయి. బ్రాండెడ్ సముదాయాలన్నీ అందుబాటులోకి రావడంతో నేడు అమీన్పూర్ పట్టణ సంస్కృతిని తలపిస్తోంది.

సంబంధిత పోస్ట్