హైదరాబాద్: గీతంలో క్రీడా పోటీల ప్రారంభం

83చూసినవారు
హైదరాబాద్: గీతంలో క్రీడా పోటీల ప్రారంభం
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) హైదరాబాద్ లో 2 రోజుల అంతర్ కళాశాల క్రీడా పోటీలను ‘లక్ష్య-2024’ పేరిట గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ. ఎస్. రావు క్రీడా జ్యోతిని వెలిగించి, పోటీలు ప్రారంభమైనట్టు లాంఛనంగా ప్రకటించారు. విద్యార్థులంతా వివిధ క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు బృంద స్ఫూర్తి, సామర్ధ్యాన్ని ప్రోత్సహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్