ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి

84చూసినవారు
ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి
బొల్లారం పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమ యదేచ్చగా రాత్రి పగలు అనే తేడా లేకుండా రసాయన వ్యర్ధాలను ఆసానికుంట, ప్రధాన మురుగు కాలువలోకి విడుదల చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నిర్వాకంపై పిసిబి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి విడుదల చేస్తున్న వ్యర్ధ రసాయనాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్