కేంద్ర మంత్రి ప్రెస్మీట్లో పాల్గొన్న జిల్లా నాయకురాలు

62చూసినవారు
కేంద్ర మంత్రి ప్రెస్మీట్లో పాల్గొన్న జిల్లా నాయకురాలు
సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సోమవారం ఢిల్లీలో జరిగిన మంత్రుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి నిర్వహించిన పత్రిక సమావేశంలో పార్టీ జాతీయ స్థాయి నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్