ఇళ్లలో చేరిన వరద నీటిని వెంటనే తొలగించాలి

50చూసినవారు
ఇళ్లలో చేరిన వరద నీటిని వెంటనే తొలగించాలి
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు మూడు ఇండ్లలో నీరు చేరింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్రెడ్డి కాలనీలో పర్యటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్వో నర్సింలు శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ కాలనీవాసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you