కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తామని అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మా అక్క చెల్లెళ్ల కోసం మహాలక్ష్మి ఏమైందిని అడుగుతామన్నారు. మహాలక్ష్మి తో 24 వేలు ప్రతి మహిళలకు బాకీ ఉన్నాడన్నారు. క్రికెట్ లో గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిపోయిన వారిని బాధపడవద్దన్నారు గెలుపు ఓటమిలో సహజమన్నారు.