ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

63చూసినవారు
ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
సంగారెడ్డి పట్టణంలోని శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురుస్వాములు అయ్యప్పని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం పడి వెలిగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం, కోశాధికారి ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you