సంగారెడ్డి పట్టణ సీఎస్ఐ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు

57చూసినవారు
సంగారెడ్డి పట్టణ సీఎస్ఐ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు
సంగారెడ్డి పట్టణంలో సి.ఎస్.ఐ చర్చి ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించినటువంటి క్రీస్తు జయంతి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున క్రైస్తవులు ఆయా పట్టణ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చారు. ఇటువంటి వేడుకను ఉద్దేశించి మెదక్ బిషప్ తండ్రి రెవ. రూబెన్ మార్క్ మోడరేటర్ క్రీస్తు యొక్క జన్మదిన శుభ సందేశాన్ని భక్తులకు బోధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్