మున్సిపాలిటీలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

74చూసినవారు
మున్సిపాలిటీలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
సంగారెడ్డి మున్సిపాలిటీలోని మార్కెట్ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి వ్యాపారాలు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంత్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి రోడ్లపై చెత్త వేయవద్దని వివరించారు. చెత్త బండిలోనే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ సైదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్