సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛదనం- పచ్చదనం ర్యాలీ సోమవారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అదన కలెక్టర్ చంద్రశేఖర్ జెండా గోపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ అతిథి గృహాం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.