హరీష్ రావు పై సీఎం వ్యాఖ్యలు సరికాదు

52చూసినవారు
మాజీ మంత్రి హరీష్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్