కందిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో న్యాస్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ. రిసోర్స్ పర్సన్లు ఇచ్చినటువంటి శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో అనురాధ, రిసోర్స్ పర్సన్లు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.