కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ధర్నా

66చూసినవారు
కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ధర్నా
ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద 17 సంవత్సరాలు నుంచి పని చేస్తున్న కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. నెలకు కనీస వేతనం 35000 ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్