మెదక్ ఎంపీ ని కలిసిన జిల్లా నాయకులు

51చూసినవారు
మెదక్ ఎంపీ ని కలిసిన జిల్లా నాయకులు
మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ను ఢిల్లీలో సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు మంగళవారం కలిశారు. మెదక్ ఎంపీగా విజయం సాధించినందుకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తన విజయానికి సహకారం అందించిన పార్టీ నాయకులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు శ్రీకాంత్ గౌడ్, నాయకులు కొండాపురం జగన్, అరవింద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్