కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు

3269చూసినవారు
పరిశ్రమలో ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ వల్లూరు క్రాంతిని మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో గురువారం కోరారు. ప్రమాదంలో మరణించిన వారిని అంబులెన్స్ లో వారి స్వస్థతలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అంటే మంచి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్