మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు

78చూసినవారు
మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు
మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమన్ని కులమతాలకు అతీతంగా దేశ ప్రజల్ని ఐక్యం చేసి అహింస మార్గం ద్వారా దేశ స్వాతంత్ర ఉద్యమం నడిపిన మహాత్మాగాంధీ ప్రపంచంలోని అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని బుదవారం అన్నారు.

సంబంధిత పోస్ట్