త్వరలో ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం అవుతున్నాయి కనుక. విద్యార్థులు అందరూ వ్యాక్సినేషన్ ( కనీసం 1 dose) తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సోమవారం ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారు. కావున మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపారు.