మురుగు కాలువలో చెత్త

1031చూసినవారు
సంగారెడ్డి పట్టణం సినిమా రోడ్డులోని మురుగు కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయింది. కొందరు వ్యాపారులు రోడ్డుపై చెత్త వేయడంతో వ్యర్థాలు మురుగు కాలువలోకి చేరింది. చెత్త చేరడంతో మురుగు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను  తొలగించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్