కంది మండలం ఆరుట్ల లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్తున్నా ఉపాధ్యాయులకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించి వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఉపాధ్యాయులు చేసిన సేవలు మరువలేనివి తెలిపారు.