రోడ్డుపై కంకర.. ప్రయాణించేదేలా?

576చూసినవారు
సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కల్వకుంట వరకు ఉన్న ప్రధాన రహదారిపై కంకర తేలి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. రోడ్డుపై కంకర తేలడంతో ద్విచక్ర వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. మున్సిపల్ అధికారుల స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్