శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురు పౌర్ణిమ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని క్షేత్రాధిపతి సభాపతి శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవాలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు ఉంటాయాన్నారు.