కొండాపూర్: హనుమంతుని విగ్రహం దగ్గర దీపాలతో అలంకరణ

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో గురువారం హనుమంతుని విగ్రహం దగ్గర గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి హనుమాన్ విగ్రహం వద్ద దీపాలు వెలిగించారు. అక్కడే టపాకాయలు పేల్చి దీపావళి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్