గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం: నిర్మలారెడ్డి

51చూసినవారు
గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం: నిర్మలారెడ్డి
మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని టీజీఐఐసి చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంతకృష్ణ, కూన సంతోష్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్