ఓట్లు వేయడానికి వెళ్లిన జిల్లా కౌన్సిల్ సభ్యులు

471చూసినవారు
ఓట్లు వేయడానికి వెళ్లిన జిల్లా కౌన్సిల్ సభ్యులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న 2023 మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బుధవారం ఓటు వేయడానికి తరలివెళ్లిన మేదరి మహేంద్ర సంఘం సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు. ఇట్టి కార్యక్రమంలో మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు అంబా దాస్, అధ్యక్షుడు నంది కంటి నర్సింలు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి పులి రాజేష్ కుమార్, ప్రచార కార్యదర్శి తోకల లక్ష్మి, నారాయణ, వర్కింగ్ ప్రసిడెంట్ దైవకుల సత్యనారాయణ, మహిళ నాయకులు జగదాంబ, మంగమ్మ, యుమునా, యాకులు అనిల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్