చదువుకున్న పాఠశాలకు ఎన్ఆర్ఐ సహాయం

70చూసినవారు
చదువుకున్న పాఠశాలకు ఎన్ఆర్ఐ సహాయం
జోగిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988వ విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థి గండి మురళి పాఠశాలలో త్రాగు నీటి సదుపాయం కోసం పాఠశాలకు మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు. త్రాగు నీటి ట్యాంక్ ఏర్పాటు కొరకు తన వంతు సహాయముగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రూ. 30 వేలను అందించారు.

సంబంధిత పోస్ట్