ఫొటో వీడియోగ్రఫీలో ఒకరోజు శిక్షణ

62చూసినవారు
ఫొటో వీడియోగ్రఫీలో ఒకరోజు శిక్షణ
ఫొటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. గోడెక్స్ ఫ్లాషేస్, కేనాన్ కెమెరాపై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంగారెడ్డి, కంది, సదాశివ పెట్, పుల్కల్, చౌటకూర్ మండలాల నుండి అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్