మానవ హక్కుల సంరక్షణ సంఘం జిల్లా మెంబర్ గా పవన్ కుమార్

56చూసినవారు
మానవ హక్కుల సంరక్షణ సంఘం  జిల్లా మెంబర్ గా పవన్ కుమార్
మానవ హక్కుల సంరక్షణ సంఘం సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చిరంజీ పవన్ కుమార్, సదాశివపేట మండల అధ్యక్షునిగా తమ్మలి రవి కుమార్ ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. శివానందం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, సదాశివపేట మండలం అధ్యక్షునిగా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్