వాసవి దేవాలయంలో పూజలు

73చూసినవారు
శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని సంగారెడ్డిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి లలిత సహస్ర పారాయణం చదివారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్