అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా రాడ్స్

1547చూసినవారు
అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా రాడ్స్
సంగారెడ్డి పట్టణo బైపాస్ రోడ్డులో అండర్ బ్రిడ్జి వద్ద రాడ్స్ కిందికి వంగడంతో ప్రమాదకరంగా మారింది. దాంతో నిత్యం అక్కడి నుంచి ప్రయాణం చేసే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దానిని బాగు చేయించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్