సంగారెడ్డి: అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు

67చూసినవారు
సంగారెడ్డి: అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు
రాజ్యాంగ నిర్మాత భారతరత్న, డా. బి. ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్బంగా ఫోరమ్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్, మహేంద్ర ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి గడ్డం పాండు రంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల అంబేద్కర్, కాలనీ వాసులు బర్ల శంకర్, విట్టల్, ఎలీషా, రాములు, సంగన్న, నరేష్, సాయిలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్