సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

64చూసినవారు
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గంటపాటు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్ధలతో చదివారు. హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం మంగళహారతి, మహా నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్