సంగారెడ్డి: కస్తూర్భా గురుకులంలో విద్యార్థినులకు అస్వస్థత

51చూసినవారు
సంగారెడ్డి: కస్తూర్భా గురుకులంలో విద్యార్థినులకు అస్వస్థత
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ కస్తూర్భా గురుకులంలో మరోసారి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో మళ్లీ 11 మంది విద్యార్థినులకు దగ్గు, ఆయాసం రావడంతో జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పలువురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కస్తూర్బాలో భవనానికి రంగులు వేస్తున్నారు. ఆ వాసనతో బాలికలు అస్వస్థతకు గురయినట్లు వైద్యులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్