సంగారెడ్డి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సరప్ వెంకటేష్ విజయం సాధించారు. సరాఫ్ వెంకటేష్ కు 1, 607, సాయి రోహిత్ కు 803 ఓట్లు వచ్చాయి. 804 ఓట్ల తేడాతో సరాఫ్ వెంకటేష్ విజయం సాధించినట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కున సంతోష్ ప్రకటించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం సరాప్ వెంకటేష్ ను సన్మానించి అభినందించారు.