సంగారెడ్డి: సర్వమంగళ దేవికి పూజలు

67చూసినవారు
సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురంలో స్వయంభూగా వెలిసిన సర్వ మంగళ దేవికి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్