కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో యుద్ధ ట్యాంకర్ల విన్యాసాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారుచేసిన యుద్ధ విమానాలను టెస్టింగ్ కోసం మల్కాపూర్ చెరువులో ప్రదర్శన నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ ట్యాంకర్ల విన్యాసాలను తొలగించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.