దొంగల ముఠా నుండి కాపాడిన వక్తికి సన్మానం

6108చూసినవారు
దొంగల ముఠా నుండి కాపాడిన వక్తికి సన్మానం
సంగారెడ్డి జిల్లా దిగ్వల్ లో గల ఎస్బీఐ బ్యాంక్ లో మూడు రోజుల క్రింద అర్థ రాత్రిపూట దొంగలు హల్ చల్ చేసిన ఘటన అందరికీ తెలిసిందే. వీరన్న అనే స్కూల్ వాచ్ మెన్ వారిని పసిగట్టి రాళ్లు విసరడంతో బ్యాంక్ దోపిడీ దొంగలు అక్కడి నుండి పారిపోయారు. బ్యాంకు దోపిడీ ని దొంగలా బారి నుంచి కాపాడి సాహసం చేసి నందుకు వీరన్నకు డీఎస్పీ శంకర్ రాజు సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగా గురువారం ఎస్బీఐ దిగ్వల్ బ్యాంక్ మేనేజర్ మైదార్ నాయుడు, వెలుగు సమైక్య మహిళలు జడ్పీటీసీ రాందస్ సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్