సదాశివపేటలో వరలక్ష్మీ వ్రతాలు

78చూసినవారు
సదాశివపేటలో వరలక్ష్మీ వ్రతాలు
సదాశివపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలోనూ వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు మహాలక్ష్మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. అనంతరం అమ్మవారికి మహాప్రసాదాన్ని సమర్పించారు.

సంబంధిత పోస్ట్