తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్

951చూసినవారు
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్
సంగారెడ్డి లోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన విభాగం, వృక్ష శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ యం ప్రవీణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ, సర్వీస్ పర్సన్ ప్రొఫెసర్ జయ ప్రకాష్ రావ్, ప్రొఫెసర్ విద్యా వర్దిని, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వెంకటేశం, ప్రోగ్రాం కోఆర్డినేటర్ అభిజిత్, డాక్టర్ విజయ, అధ్యాపకులు శ్రావణి, డాక్టర్ పద్మజా రవి కుమార్, శ్రీధర్, సిద్ధులు, మనోజ్ కుమార్, ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్