ఓటు హక్కు వినియోగించుకున్న ఎఫ్డిసి చైర్మన్

575చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న ఎఫ్డిసి చైర్మన్
జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి గ్రామంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ భారీ మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్