వర్షాలు లేక రైతులు దిగులు చెందుతున్న క్రమంలో భారీ వర్షం జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. కాలువలు, రోడ్లు, జలమయం అయ్యాయి.