మొగుడంపల్లి: ఎస్జిటియు నూతన కార్యవర్గం ఎన్నిక

84చూసినవారు
మొగుడంపల్లి: ఎస్జిటియు నూతన కార్యవర్గం ఎన్నిక
సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎసీటీయూ) మొగుడంపల్లి మండల కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య తెలిపారు. మొగుడంపల్లి అధ్యక్షుడిగా బానోత్ కిషన్, ప్రధాన కార్యదర్శిగా అన్రాజ్, కోశాధికారిగా ఎండి. హజార్, మండల కార్యదర్శిగా నాగ వేణిలను నియమించి నియామక పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్