న్యాల్‌కల్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

75చూసినవారు
న్యాల్‌కల్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
న్యాల్‌కల్‌ మండలం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2025 క్యాలెండర్ ను జడ్పిఎచ్ఎస్ లో గురువారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సచ్చిదానంద రెడ్డి, తపస్ న్యాల్‌కల్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, రాము మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్